మహారాష్ట్రలోని పుణెలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు బొమ్మకు ఉరివేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. తన నోట్లో బట్టను కుక్కుకొని ఊపిరాడక చనిపోయాడు. పింప్రీ చించ్వడ్ లోని తేర్గావ్ లో ఈ ఘటన జరిగింది. బాలుడు బొమ్మకు ఉరివేసి, అది చనిపోయినట్లు భావించాడని తెలిపారు. అనంతరం బాలుడు కూడా తన నోరు, ముఖంపై బట్ట పరుచుకొని చనిపోయాడని తెలిపారు. ఫోన్లో ఓ హారర్ వీడియో చూడటం వల్ల ఇలా జరిగినట్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa