Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Jun 01, 2022, 05:24 PM
ఏపీలోని అన్ని ఆలయాల్లో తిరుమల మాదిరిగానే ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. జూలై 1 నుంచి ప్లాస్టిక్ వస్తువులను అన్ని ఆలయాల పరిసరాల్లో అమ్మడం ఆపివేయాలని సూచించింది. పూజా సామాగ్రిని ప్లాస్టిక్ కవర్లలో ఆలయానికి తీసుకురావడం మానాలని ప్రజలకు స్పష్టం చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com