అమెరికాలో మరోసారి కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ బిల్డింగ్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన దుండగుడు కూడా చనిపోయినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa