ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మసాగర్ నీటిని తరలించడం కరువు ప్రాంతాల పైన కక్ష కట్టడమె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:29 PM

భాజపా మైదుకూరు సీనియర్ నాయకులు, మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్ బి. పి. ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ. పారిశ్రామిక వాడలకు నీటి సరఫరా పేరుతో బ్రహ్మసాగర్ ఏర్పరచిన మూల ఆశయానికి తూట్లు పోడవడం దారుణం, దుర్మార్గం. 17టియంసిల సామర్థ్యం గల బ్రహ్మసాగర్ నీటి సరఫరాకు మొగ్గు చూపడం కరువు ప్రాంతాల పైన కక్ష కట్టడమె తక్షణం ఈ విధానం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com