తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వా మివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడం లో భాగంగా ఈ నెల 11న సాయంత్రం తమిళ నాడు రాష్ట్రం కరూర్ లోని అట్లాస్ కలై అరంగం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లను శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa