బాపట్ల పట్టణంలోని 30 వ వార్డులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమం 10 వ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో, ప్రతీ గడపకు వెళ్లి ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించారు ఉపసభాపతి కోన రఘుపతి. ఆయనతో పాటు వార్డు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa