నేటి నుండి జరుగనున్న అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం దండువాండ్ల పల్లి నాగరపమ్మ తల్లి జాతర అంగరంగ వైభవోపేతంగా జరుగునున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ దండు నాగభూషణ్ రెడ్డి, రాయలసీమ విద్య సంస్థల సురేంద్ర రెడ్డి, పూజారి రాగినుతల నాగరాజ లు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గత రెండు సవత్సరములలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి సంబరాలు లేకుండా జాతరను జరపడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa