ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భావ వ్యక్తీకరణ స్వతంత్వం కూడా లేదా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 12:25 PM

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ... శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌతు శిరీషకు సిఐడి చేత నోటీసులు పంపి ఒక బీసీ మహిళపై కక్ష సాధిస్తున్నారు జగన్ రెడ్డి అని టీడీపీ నాయకులూ వాపోయారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలను నిలువరించలేని సిఐడి, బీసీ ద్రోహి జగన్ ఆదేశాలతో ఆమె నోరు నొక్కేయాలని చూస్తోంది అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే అధికారం రాజ్యాంగం అందరికి కల్పించింది, అలానే భావ వ్యక్తీకరణ స్వతంత్వం కూడా కల్పించిన కానీ అరెస్ట్ చేస్తున్నారు అంటే, అంబేద్కర్ రాజ్యాంగం  కాకుండా , మరేదో రాష్ట్రంలో నడుస్తుంది అని అనుమానం వస్తుంది అని తెలియజేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com