ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో మంగళవారం ఏనుగులు దాడి చేయడంతో ఒక పురుషుడు, ఒక మహిళ మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.కుంకూరి అటవీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, మృతులను కండోరాకు చెందిన త్రిలోచన్ యాదవ్ (65), గిద్దబహార్‌కు చెందిన సానియారో బాయి (55)గా గుర్తించినట్లు ఆయన తెలిపారు.గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏనుగుల దాడిలో 200 మందికి పైగా మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa