ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం చేతగాని తనంవల్లే 10 ఫలితాలు అద్వాన్నంగా వచ్చాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:24 PM

ప్రభుత్వం చేతగాని తనంవల్లే 10 ఫలితాలు అద్వాన్నంగా వచ్చాయని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వలన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థుల దైర్యంగా ఉండాలని మీ తరుపున ఈ వైసీపీ ప్రభుత్వం పై మేము పోరాటం చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com