చక్కెర, అది అధికంగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వేగంగా ఊబకాయం వస్తుందని, మధుమేహం వచ్చే ప్రమాదముంది. లివర్ పనితీరు దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఉంది. హృద్రోగ సమస్యలు దరిచేరే ప్రమాదం కూడా ఉంది. వీలైనంత దూరంగా చక్కెర, స్వీట్లకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.