అమెరికా, రష్యా అణు ఒప్పందం ముగియడంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఐరాస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్, 2020లో చైనా బీజింగ్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. గల్వాన్ ఘర్షణల సమయంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చైనా ఈ పరీక్ష చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా అణు పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa