AP: మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారని, అనారోగ్యం లేదా వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గడిచిన ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సైలెంట్ అవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై ఆయన నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa