తూర్పు గోదావరి జిల్లా : కోన సీమ జొన్నాడలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వీరంగం.కోన సీమ జిల్లాలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉందని. సోము వీర్రాజుకు వివరించే ప్రయత్నం చేసిన పోలీసులు. నా కారును ఎందుకు ఆపారంటూ ఎస్సైపై సోము వీర్రాజు దౌర్జన్యం, బెదిరింపులు.ఎస్సైను తోసేసిన సోము వీర్రాజు.తన కారు ఎదుట ఉన్న వాహనదారుడి పైనా సోము వీర్రాజు రుబాబు కారు తీయాలంటూ వాహనదారుడిని బెదిరించిన సోము వీర్రాజు