యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూర్చిన ఆదాయం ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలు, ప్రసాద వితరణ తో, సత్యనారాయణ స్వామి వ్రతాల తో, సువర్ణపుష్పార్చన తో, వాహన పూజ, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, యాద ఋషి నిలయంతో తదితర విభాగంలో మొత్తం కలిపి, రూ13, 98, 121 ఆదాయం సమకూరిందని తెలిపారు.