చీపురుపల్లి నియోజకవర్గంలో గడపగడపకు వైయస్సార్ మన ప్రభుత్వం నుంచి మంచి ఆదరణ లభించింది. శనివారం మండలంలో జరిగిన గడపగడపకు వైఎస్సార్ కు మంచి ఆదరణ లభించింది. ప్రతి ఇంటి వద్ద అ మహిళలు నీరాజనం పట్టారు. ప్రభుత్వానికి మళ్లీ నీ అవకాశం కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు అప్పలనాయుడు సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa