యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం సమకూర్చిన ఆదాయము ఆలయ అధికారులు వెల్లడించారు. ఇందులోభాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాల తో, ప్రసాద వితరణ తో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత లతో, సువర్ణ పుష్పార్చన తో, వాహన పూజ, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, యాద ఋ షి నిలయంతో తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 53, 30, 741 ఆదాయం సమకూరిందని తెలిపారు.