కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భర్త కొట్టడం తప్పేమీ కాదని మెజారిటీ మహిళలు అందులో పేర్కొన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 83.8 శాతంతో తొలి స్థానం, 83.6 శాతంతో ఏపీ రెండవ స్థానంలో ఉన్నాయి. మరో వైపు భార్యను కొట్టడం తప్పు అనే భావన పురుషుల్లో పెరుగుతున్నట్లు సర్వేలో తేలడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa