వైద్య ఆరోగ్యశాఖ పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) రవిచంద్ర, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.