ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణ మోహన్, సీఎం ప్రిన్సిపాల్ అడ్వైజర్ అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ ల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.