ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేసిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:14 PM

పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్షత‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న  ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న అన్ని హార్బర్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలానే,రానున్న వర్షాకాలంలో మత్య కారుల విషయంలో తీసుకోవలసిన జాగర్తలు, ఎగుమతులు-దిగుమతుల విషయంపై పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com