జూలై 4న ఆంధ్రప్రదేశ్ కి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా రాజధాని అమరావతి శివార్లలోని మంగళగిరిలో కొత్తగా పూర్తి చేసిన ఎయిమ్స్‌ను అయన ప్రారంభించనున్నారు.ఈ మేరకు కేంద్రం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa