పిడుగురాళ్ళ మండలం అంజనీపురానికి చెందిన మైనర్ బాలుడు ఇటీవల విడుదలైన 10వ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో తప్పిన సబ్జెక్టు పాఠశాలలో రుసుం చెల్లించమని తన తల్లి చెప్పాగా , తాను ఇంక చదవలేనని చెప్పి ఆదివారం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లి పలుచోట్ల వెతికి, ఆచూకీ తెలియకపోవడంతో బుధవారం రాత్రి పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.