భారత్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో సౌతాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్ ఆడలేదు. కరోనా సోకడంతో అతడు తొలి 3 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే 7 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న అతడు ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్ మిగతా 2 మ్యాచుల్లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa