గుంటూరు జిల్లాలో 24 గంటల వ్యవధిలో సగటు న 2. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖాధికారలు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మేడికొండూరు 27. 2, తుళ్లూరు 10. 2, గుంటూరు ఈస్ట్ 3. 8, మంగళగిరి 3. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తొలకరివర్షాలులోపిడుగులుపడే అవకాశంఎక్కువగాఉన్నందునరైతులు, స్థానికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, వుoడాలని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు.