దిగ్విజయంగా నందిగాం మండలం లో హరిదాసుపురం గ్రామంలో 4 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ను *గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ కొనసాగిస్తున్నారు.ఈ కార్యక్రమం లో హరిదాసుపురం సర్పంచ్ కణితి. ధనలక్ష్మి నారాయణ మూర్తిగారు , ఎంపీటీసీ సభ్యులు తరిణమ్మ రామచంద్రుడు గారు, జెడ్పీటీసీ సభ్యులు పేరాడ. భార్గవి గారు, మండలప్రజాపరిషత్ సభ్యులు నడుపూరి. శ్రీరామ్మూర్తి గారు, ఉపాధ్యక్షులు వసంత్ గారు,లక్ష్మికాంతం గారు PACS అధ్యక్షులు తమిరి. బలరాం గారు, మధు గారు,వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు,సర్పంచ్లు, ఎంపీటీసీ లు వివిధ హోదాలలో గల సీనియర్ పార్టీనాయకులు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,అభిమానులు* తదితరులు పాల్గున్నారు.