చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ గడాంగ్ ప్రాంతంలోని 50 కోట్ల ఏళ్ల పురాతనమైన శిల ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఈ శిలను స్థానికులు 'చాన్ డా యా'అని పిలుస్తారు. 30 ఏళ్లకు ఒకసారి ఇది రాతి గుడ్లను పెడుతోంది. వాటి కోసం స్థానికులు ఎగబడతారు. ఆ రాతి గుడ్లను ఆనందానికి చిహ్నంగా వారు భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ రాతి గుడ్ల గురించి శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కానీ మిస్టరీని ఛేదించలేకపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa