పెనమలూరు యనమలకుదురు గ్రామంలో వేం చేసి ఉన్న పార్వతీ సమేత రామలిం గేశ్వరస్వామివారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో ఉదయం స్వామివార్లకు ప్రత్యేకా భిషేకం చేశారు. అనంతరం స్వామివార్లకు విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి కుం కుమ పూజ చేశారు. భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.