ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ చిన్నారుల కోసం నోబెల్ బహుమతి వేలం!

international |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 11:33 AM

రష్యా దాడితో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ తరుణంలో వారిని ఆదుకునేందుకు రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ ముందుకొచ్చారు. తాజాగా ఆయన తన నోబెల్ బహుమతిని సోమవారం వేలం పెట్టగా రూ.800ల కోట్లు వచ్చింది. ఆ నిధిని యునిసెఫ్ ద్వారా ఉక్రెయిన్ చిన్నారుల కోసం ఖర్చు చేయనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa