పలమనేరు పట్టణానికి తాగునీరు అందించే కౌండిన్య ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నీటితో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా అదనంగా వచ్చిన నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 40. 02 ఎంసీఎస్టీల మీరు నిల్వ ఉందని మున్సిపల్ డీఈ పుష్పగిరి నాయక్ వెల్లడించారు. మరో రెండేళ్ల పాటు ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa