మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే ఐదోరోజును కూడా అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈడీ విచారణ ఉదయం 11.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. విరామం లేకుండా విచారణ సాగింది.అనంతరం అరగంట విరామం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa