ఆంధ్రప్రదేశ్ లో జూన్ 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు జమ చేస్తారు. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. పాఠశాలకు రాని 51 వేల మందికి, వేర్వేరు కారణాలతో మరో 50వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa