మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా కరోనా నుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆహారం తినాలి. వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించే మార్గాలను అనుసరించాలి. స్వల్ప కరోనా లక్షణాలున్న టెస్ట్ చేయించుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి.