Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Jun 24, 2022, 07:30 AM
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామం అని వైసీపీ పేర్కొంది. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ద్రౌపదీ ముర్మూ గెలుపు మరింత సులువు కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com