త్రిపురాంతకం మండలంలోని దూపాడు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నంద్యాల నుండి అమరావతి వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ మృతి చెందగా, కారులో ఉన్న ప్రయాణికులు ఇరువురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa