ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ మహిళల కోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకోచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రై. లి. అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. అయితే ముందుగా యూజర్లు +919718866644 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే 2 ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని, ప్రాథమిక వివరాలు నమోదు చేసి సేవలను పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa