జీలకర్ర మరిగించిన నీటిని తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ నానబెట్టిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఈ నీటిని రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. శ్వాసకోశ సమస్యలకు జీలకర్ర నీటిని తాగడం మంచి పరిష్కారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa