శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రెస్‌క్లబ్‌లో అందరి ముందు జరిగిన ఈ దాడి అధికార పార్టీ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోకుంటే ఇలాంటివి మరిన్ని జరుగుతాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa