ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌ను మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. మంగళవారం చెన్నైలో వెంకయ్యనాయుడు స్వామినాథన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ ఆరోగ్య పరిస్థితిని వెంకయ్య అడిగి తెలుసుకున్నారు.