జనసేన పార్టీ మరో కొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వీలుగా జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో వచ్చే 5 ఆదివారాలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటారు.
జూన్ 3న విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. విజయవాడ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa