విద్యార్థుల పాలిట అమ్మ ఒడి వరమని వైసిపి కౌన్సిలర్లు పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన అమ్మ ఒడి సంబరాల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ నగర పంచాయతీ 4వ వార్డు కౌన్సిలర్ బి. మొహమ్మద్ తయ్యుబ్, 14వ వార్డు కౌన్సిలర్ సద్దాం హుస్సేన్, వైయస్ఆర్ మైనారిటీ నాయకులు ఇస్మాయిల్, టీచర్లు, పిల్లలు, పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa