పోలీస్ సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కృష్ణ జిల్లాకి ఎస్పీ గా పి.జాషువా ఐపీఎస్ నియమితులైన సంగతి మనందరికీ తెలిసిందే. ఐతే బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ పి.జాషువా ఐపీఎస్, కృష్ణా జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీ ఎన్. వెంకట రామాంజనేయులు , నాలుగు సబ్ డివిజన్ ల డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు. ఎస్పీ గారు సిబ్బందికి కీలక సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa