క్యాన్సర్ కారక Formal Dehyde కలిపినందుకు హెరిటేజ్ పాలలో అతి ప్రమాదకరమైన ఈకొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తమిళనాడు, కేరళ నిషేధించాయి అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులూ పట్టాభి ని దృష్టిలో పెట్టుకొని ఒరేయ్ సీమపంది పొట్టాభి, ఫార్మా కంపెనీలను FDA హెచ్చరించడం అనేది నిరంతర ప్రక్రియ. నీకు దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.