జిల్లా ఎస్. పి అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్. సి. , ఎస్. టి కాలనీల్లో 'సివిల్ రైట్స్ డే' ను పోలీసు అధికారులు నిర్వహించారు.
ఆయా కాలనీలోని ప్రజలకు పౌరహక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్. పి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదీన ఎస్. సి. , ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి అవగాహన కల్పిస్తూ 'పౌర హక్కుల దినోత్సవం' ని పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa