ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్సాంలో 173 చేరిన మరణాల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 09:47 AM

బీభత్సమైన వరదలతో అస్సాం రాష్ట్రం అతలకుతలం అవుతుంది. ఇప్పటి వరకు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 173కి చేరింది. ఒక్క శుక్రవారమే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది వరద బారిన పడ్డారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌తోపాటు, ఆర్మీ, కేంద్ర బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com