లాయర్లు, కెమెరాలు, మారువేషాల్లో పచ్చ పార్టీ గూండాలు, ఇంత భారీ షూటింగ్ అవసరమా పెగ్గూ? విగ్గు, పెట్టుడు మీసాలు తీసేస్తే ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టరు. పోలీసులకు మరీ కష్టం. మలేరియా రోగిలా వణుకుతున్నావు. పోతావేమో డాక్టర్ల బృందాన్నీ వెంటపెట్టుకుని రా అని రఘు రామ కృష్ణం రాజుని ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆరోపించగా ... మీలాగా సొంత కుటుంబ సభ్యులనే లేపేసే మనుషులున్నప్పుడు భారీ షూటింగ్ తప్పదు కదరా! నువ్వు చేస్తున్న దరిద్రపు పనుల గురించి, నీ బాబు జైలు చరిత్ర గురించి త్వరలోనే సవివరంగా చెబుతారా గెడ్డం కండోమ్ గా! అని రఘు రామ కృష్ణం రాజు ధీటుగా సమాధానం చెప్పారు.