మునగాకులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుతో శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. ఎముకలను బలపరుస్తుంది. మైగ్రేన్ వ్యాధిగ్రస్తులు మునగ చెట్టును బాగా కడిగి జ్యూస్ చేసి క్రమం తప్పకుండా బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు రసాన్ని కొంత మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. మునగాకుతో చర్మ సమస్యలను తగ్గిస్తుంది.