ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 11:08 AM

గుంతకల్లు: పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై సోమవారం కూరగాయల మార్కెట్ నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ.. జూలై ఒకటవ తేదీ నుండి అన్ని రకాల సింగిల్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులపై నిషేధం విధించడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com