Health beauty | Suryaa Desk | Published :
Mon, Jul 04, 2022, 12:16 PM
మునగాకు వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆకుతో శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. మైగ్రేన్ తో ఇబ్బందిపడేవారు మునగ చెట్టు వేళ్లను బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకుని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు రసాన్ని నిత్యం కొంత మోతాదులో తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మ సమస్యలను మునగాకు తగ్గిస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com