తిరుపతి: ఈ నెల 8, 9వ తారీఖుల్లో జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్లీనరీ సందర్బంగా పార్టీ పెద్దలతో కలిసి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ సమీపంలోనో ప్లీనరి ప్రాంగణంలో ఏర్పాట్లను తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి సోమవారం పరిశీలించారు. ప్లీనరీ వాలంటరీ కమిటీ కన్వీనర్ గా ఎంపి గురుమూర్తిని నియమించిన విషయం అందరికీ విదితమే